ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బిజెపి టిడిపి జనసేన పార్టీకి మా మద్దతు
*ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బిజెపి టిడిపి జనసేన పార్టీకి మా మద్దతు*
ఎన్డీఏ కూటమి బిజెపి టిడిపి జనసేన కూటమి తోనే గిరిజనులు అభివృద్ధి సాధ్యమని *(LHPS) లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ నాయక్ పిలుపు మెరుకు కమిటీ తరపున అలాగే కదిరి నియోజవర్గ అధ్యక్షులు భూక్య గోవింద్ నాయక్* ప్రధాన కార్యదర్శి గణేష్ నాయక్ విలేకరుల సమావేశం సందర్భంగా మాట్లాడుతూ *ఎన్డీఏ కూటమి అభ్యర్థి కదిరి నియోజకవర్గం ముద్దుబిడ్డ 20 ఏళ్లుగా అధికారం లేకున్నా కదిరి నియోజకవర్గం ప్రజల తోడునీడుగా ఉంటున్న *శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గెలిపించుకోవాలని మా గిరిజన బిడ్డలు తరపున మద్దతు తెలుపుతూ* గత ప్రభుత్వం గిరిజనుల ఓటు బ్యాంకు తో గెలిచిన ప్రభుత్వం అధికారంలో రాగానే సాధ్యం కానీ హామీ ఇచ్చి గిరిజన సబ్సిడీ మొత్తం పథకాలను రద్దు చేసిన ఘనత వైస్సార్సీపీ పార్టీది అని మరోసారి మోసపోవద్దని గిరిజనులు బిడ్డలందరూ *(LHPS) కదిరి నియోజవర్గ అధ్యక్షులు గోవింద్ నాయక్ పిలుపుమేరకు ఈ నయవంచన ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైంది* అయిందని ఇప్పటికైనా గిరిజనుల అందరూ ఏకతాటిగా వచ్చి రాష్ట్రంలో *#ఎన్డీఏ కూటమీ ఎమ్మెల్యే ధర్మవరం నియోజవర్గం #ఎమ్మెల్యే #అభ్యర్థి #సత్యకుమార్ Satya Kumar అన్న గారికి అలాగే ఎమ్మెల్యే ఎంపీ ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో ఓటు గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని రాష్ట్ర ప్రజల (LHPS) లంబడిలా హక్కుల పోరాట సమితి తరుపున నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నను అని తెలిపారు.